LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


అంకితం ప్రభూ నా జీవితం


అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా
నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా


మోడుబారిన నా జీవితము – చిగురింపజేసావు దేవా
నిష్ఫలమైన నా జీవితము – ఫలియింపజేసావు ప్రభువా
నీ కృపలో బహుగా ఫలించుటకు
ఫలింపని వారికి ప్రకటించుటకు 
అంగీకరించుము నా సమర్పణ           
 

కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవా
చీకటిలోనున్న నా జీవితము – చిరుదివ్వెగా చేసావు ప్రభువా
నీ సన్నిధిలో ప్రకాశించుటకు
అంధకార ఛాయలను తొలగించుటకు 
అంగీకరించుము నా సమర్పణ         

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words