LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీవే నన్ను పిలిచినావయ్యా


నీవే నన్ను పిలిచినావయ్యా 
ప్రతిరోజూ పండగేనయ్య  ||2||
కష్టమైనా కలతలేదయ్యా 
నష్టామైనా నీరసించిపోమయ్య 
వ్యాధులైనా వెనుదిరుగమయ 
ఏదైనా నీ చిత్తమేనయ్యా ||2||


ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు
నేను నిన్ను మరువజాలను ||2||
పేరుపెట్టి పిలిచినది మొదలు
నాకన్ని నీవైతివే ||2||
రాళ్ళ దెబ్బలైనా భయములేదయ్యా
సాగరమైనా ఈదుతామయ్యా ||2||
కొండలైనా ఎక్కుతామయ్యా
హత సాక్షులైనా భాగ్యమేనయ్యా ||2||   ||నీవే||

ఎవరికి కొరగాని నన్ను కోరినా
నీ నమ్మకము వమ్ముచేయక ||2||
అంచనాలకు మించే పరిచర్య
చేసే కృపనిమ్మయ్యా  ||2||
మా నోట మాట ఉంచావయ్యా
అదియే మా ధైర్యమేసయ్యా  ||2||
ప్రకటించిందే స్థిర పరుస్తావయ్యా
మరలా చెబుతూ అనందిస్తామయ్యా ||2||   ||నీవే||




Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words