
అంజూరచెట్టువలె అందముగా ఉన్నావా
అంజూరచెట్టువలె అందముగా ఉన్నావా అపరాధములనే ఆకులతో అలరారుచు ఉన్నావా ఆశించిన ఫలములులేక దూషించబడితి౯వ నీవు ఆయన సమయము నీకిచ్చి ఫలియించుమని సెలవిచ్చి ఆశతో వేచేను కృపతో నిను రక్షించుటకు నీ శిక్షను తొలగించుటకు నీ పాప విమోచన కొఱకు తన ప్రాణము బలిగానిచ్చెను ( బలిగానిచ్చి ) ఆశతో వేచేను


Follow Us