
యేసు రాజా నీ మహిమ నాలో ఉండని
యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని"2" నీకన్న నాకెవరూ ఉన్నారని"2" నీ సాక్షిగా నేను బ్రతకాలని"2" "యేసు" ఏ స్థితిలో నేనుండిన ఆ స్థితిలో నీతో గడపాలని నీకన్న నాకెవరూ ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని .నా యజమనుడవు నీవే నని అనుకోని గడియలో వస్తావని "2" "నీ కన్న" నీకన్న నాకెవరూ ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని పెండ్లి కుమారుడవు నీవేనని వెలుగుచున్న దీవిటిని నేనేనని కళంకమేలేని కన్యకనై నీతో కలవాలని నీకన్న నాకెవరూ ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని


Follow Us