
కృతజ్ఞతతో స్తుతించెదను
కృతజ్ఞతతో స్తుతించెదను నా యేసు రారాజును ఆరాధన స్తుతి ఆరాధన (4) 1.పాటలతో స్తుతించెదను నా యేసు రారాజును (2) 2.నాట్యముతో స్తుతించెదను నా యేసు రారాజును (2) 3.శబ్దముతో స్తుతించెదను నా యేసు రారాజును (2) 4.శక్తితో స్తుతించెదను నా యేసు రారాజును (2) 5.బలముతో స్తుతించెదను నా యేసు రారాజును (2)


Follow Us