
ఆశ్రయము.. అతిశయము.. నీవే నా యేసయ్యా
ఆశ్రయము.. అతిశయము.. నీవే నా యేసయ్యా ఆనందము...అభిషేకము.... నీవే నా యేసయ్యా ||2|| (అ.పల్లవి) నా దుర్గమా... నా కేడేమా... నా శ్రుంగమా...నా శైలమా... ||2|| 1. ఆపదలలో ఆదుకొన్నావు - ఆశ్రయ పురములో చేర్చుకున్నావు (2) దాగుచోటు నీవెనాకనీ - రక్షణ కేడేము నీవెనని (2) 2. నీ స్థితి మొదట కొద్దిగ నుండినను తుదకు నీవు అభివృధి పొందెదవు (2) నాటింది నేనైనా నీరు ఎవరైన వృద్ధి చేసేది నేవెనని (2) 3. విడువబడితిని లోకములో నుండి వెలివేయబడితిని మనుష్యులనుండి (2) మరువనివాడవు నీవే నాకని మారానివాడవు నీవేనని (2)


Follow Us