
యేసయ్య నీ త్యాగము నా జీవితాన్ని
యేసయ్య నీ త్యాగము నా జీవితాన్ని మార్చిందయ్యా యేసయ్య నీ సహవాసము నా జీవితాన్ని రక్షించును 1) శాంతి స్వరూపుడ ప్రేమాపూర్ణుడా పాపుల కొరకై ప్రాణము పెట్టిన నా దైవమా 2) నడతను మార్చి నడకను నేర్పి తల్లిలా నన్ను ఇలా ప్రేమించిన నా దైవమా


Follow Us