
నా ప్రియుడా పాపవిమోచకుడా
నా ప్రియుడా పాపవిమోచకుడా - ప్రభు యేసు(2) నా ప్రాణమును కాపాడి - నూతన బలమొసగెను(2) స్తుతి గీతములతో ఆరాధించెదను - ఎల్లప్పుడు(2) 1. తల్లి గర్భమునే ఎరిగి నన్ను - ప్రేమించన్ తల్లిని మించిన ప్రేమ - చూపిన మరువని ప్రేమ తల్లి మరిచిన మరువ డేసు - నిరతము 2. బూర శబ్దముతో నీవరుదెంచు - దూతలతో నాకై గాయపడిన - బంగారు నీ మోమున్ రక్షణతో నిరీక్షించెదన్ - వీక్షింపన్ 3. సూర్యచంద్ర ఆకాశం దాటి - నీ చెంతకు జీవవృక్షమున చెంత జీవనదిని చేరి హల్లెలూయ హల్లెలూయ - ఎల్లప్పుడూ.


Follow Us