LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసయ్యా ... యేసయ్యా... నా యేసయ్యా


యేసయ్యా ... యేసయ్యా... నా యేసయ్యా...
ఆరాధించెదను నిన్నే ఘనపరచెదను నిన్నే
కీర్తించెదను నిన్నే  ప్రకటించెదను నిన్నే  ||2|| 
యేసయ్యా... యేసయ్యా... నా యేసయ్యా ||4||

1. తల్లి తండ్రుల కన్నా నాపై చూపిన నీప్రేమ మరువలేనయ్యా 
నిన్ను విడువలేనయ్యా ||2|| 
యేసయ్యా...యేసయ్యా…  నా యేసయ్యా

2. పేరు పెట్టి నన్ను నీవు పిలుచుకుంటివి 
 నమ్మకమైన నీ పరిచర్య నేను చేస్తాను ||2||
యేసయ్యా...యేసయ్యా...  నా యేసయ్యా



Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words