
నా దేవా అద్భుతకారుడా
నా దేవా అద్భుతకారుడా నా ప్రభువా ఆశ్యర్యాకారుడ నా దేవా నిత్యుడగు తండ్రి నీవయ్య 1) నీ అద్భుతశ్చర్యకార్యలు ఎంతో గొప్పవిలే మూగవారికి మాట నీచ్చావులే చెవిటివారికి చెవులనిచ్చావులే కుంటి వారికి నడకనిచ్చావులే గుడ్డి వారికి చూపునిచ్చావులే స్వస్థాపరుచు దేవుడవ్ నివే యేస్సయ్య 2) నీ మహిమ ప్రభావములు ఎంతో గొప్పవిలే పడిన వారిని లేవనత్తావులే చెడిన వారిని చేరదీసావులే త్రోయబడి నోరిని అందరించావులే మరణించినోరిని లేపావులే మహిమ స్వరూపుడవ్ నీవే యేస్సయ్య 3) నీవు చేసిన మేలులు ఎంతో గొప్పవిలే మా కొరకై భువికి వచ్చావులే మా కొరకై రక్తం కార్చావులే మా కొరకై ప్రాణం పెట్టవులే మా కొరకై తిరిగి లేచావులే నిజమైన దేవుడవ్ నీవే యేస్సయ్య.


Follow Us