
అంత్యకాల అభిషేకం
అంత్యకాల అభిషేకం సర్వ జనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మ తో నింపుమా (2) మండే అగ్నలే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నను తాకుమా జీవనది వలెనే ప్రవహించుమా (2) 1. ఎముకల లోయాలోన గొప్ప సైన్యము నే చూడగా నీ అధికారం దయచేయుమా(2) జీవమా రమ్మని ప్రవచ్చించేదా ||మండే|| 2. కర్మెలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన (2) అగ్ని వర్షము కుమ్మరించుమా ||మండే|| 3. సీనాయి పర్వతమందు అగ్ని పొదలో నిను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా (2) మాతో కూడా ఉన్నవడా ||మండే||


Follow Us