
స్తుతియించెదా నీ నామం
స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం స్తుతియించెదా నీ నామం – దేవా అనుక్షణం దయతో కాపాడినావు కృపనే చూపించినావు (2) నిను నే మరువనేసు – నిను నే విడువనేసు పాపినై యుండగ నేను రక్షించి దరి చేర్చినావు (2) నిను నే మరువనేసు – నిను నే విడువనేసు సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం (2) నిను నే మరువనేసు – నిను నే విడువనేసు


Follow Us