LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


వాగ్దానములు అన్ని నెరవేర్చుచున్నాడు


వాగ్దానములు అన్ని నెరవేర్చుచున్నాడు.
నాలో నెరవేర్చుచున్నాడు 
నేను జడియను భయపడను అలసిపోను
వాగ్దానము నా సొంతమెగా 

1. కన్నీటిని తుడుచువాడవు
కదలకుండ నన్ను నిలబెట్టువాడవు ॥2||
ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు ॥2॥
నా నీతివలన కానేకాదయ్యా
అంతా నీ నీతి వలనేనయ్యా ॥2॥

2. కృంగిపోక నే సాగిపోదును
నీ కృప నా తోడు వున్నదిగ ॥2॥
అది ఇరుకు అయినను - విశాలము అయినను ॥2॥
విస్తారమైన కృప వుండగా
నేను అలియక సాగెదను అయ్యా ॥2॥

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words