LOADING


Pastor Rajesh Ipc
Menu
    Close
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఏ భయము నాకు లేనే లేదుగా


ఏ భయము నాకు లేనే లేదుగా నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనేలేదుగా నీకృప నా తోడుండగా||2||
ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడే
పగిలిపోయిన ప్రతిపాత్రను సరిచేయగల పరమకుమ్మరి|| 2||
ఆరాధన ఆరాధన ఆ...రా...ధ...న... ||2||
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా ॥2॥


1. గొర్రెల కాపరియైన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా
గొల్యాతును పడగొట్టుటకు-నీ బలమునే ఇచ్చినావయ్యా ||2॥
ప్రతి బలహీన సమయంలో - నీ బలము నాతో ఉండగా
భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెదా॥ 2॥

2. ఘోరపాపియైన రాహబున్ - నీవు ప్రేమించినావుగా
వేశ్యగా జీవించినను - వారసత్వము నిచ్చినావుగా ||2||
నా పాపమై నా శాపమై - మరణించిన నా యేసయ్య
నా నీతియై నిత్యశాంతియై - నా తోడుండు నా దైవమా ||2||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words