
భయపడనే వద్దు – వెన్ను చూపనే వద్దు
భయపడనే వద్దు – వెన్ను చూపనే వద్దు ఇదియే యేసు - ఇచ్చు వాగ్దానము "2" మన యుద్దములన్ని తానే చేయగా “2” ఊరాకనిలిచి చూడు గొప్ప రక్షణ.. అడ్డొచ్చు సంద్రాన్ని చీల్చేస్తాడు అద్దరి క్షేమంగా చేరుస్తాడు "2" శత్రువులికనూ కనబడనంతగా యేసయ్య మనకు జయమిస్తాడు "2" యోర్దన్ను ఎగువనే ఆపేస్తాడు. యెరికోను పూర్తిగా కుల్చేస్తాడు "2" రాజులు రాజ్యాలను ఓడించివేసి దేశాన్నే మనకు ఇచ్చేస్తాడు "2" మాటల్తో అద్భుతాలు చేసినోడు మాటిచ్చి ఎనాడు తప్పలేదు "2" ఓటమెరుగని మహా దేవుడు ఓడనివ్వడు నిన్ను యేసయ్య


Follow Us