
గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు
గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెనో చేసెను చూడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు అ|ప|| :- ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరన నేలను చేసి (2) నీళ్ళను గోడలుగ నిలిపి నడిపించిన వైనము చూడు (2) తనవారి పక్షమున నిలిచి యుద్ధమును చేసినవాడు (2) దుష్టాగ్ని బాణమును తెగనరికిన దేవుని చూడు (2)


Follow Us