
అభిషేకం నా తలపైన
అభిషేకం నా తలపైన - ఆత్మయైనవాడు నాలోన ప్రకటించెద శుభవార్త - దీనులైన వారందరికీ అ|ప|| :- అభిషేకం నాపైన - ఆత్మయైనవాడు నాలోన అభిషేకం నా తల పైన - ఆత్మయైనవాడు నాలోన 1) హృదయము నలిగినవారు - అనేకులనేకులు ||2|| గాయం కట్టేదా దేశమంతా - యేసుని నామములో ||2|| 2) స్తుతివస్త్రం ధరింప చేయు - భారభరితులకు ||2|| దుఃఖమునకు ప్రతిగాను - ఆనందతైలం కావాలి ||2|| 3) దుఃఖపడు వారందరును - ఓదార్చబడాలి ||2|| స్థిరపరచి బలపరిచి - జీవింప చేయాలి||2||


Follow Us