
ఆనందమే సంతోషమే ఈ కలయిక
ఆనందమే సంతోషమే ఈ కలయిక ప్రభుచిత్తమే సప్త స్వరాలతో నినుగూర్చి పాడెదను సంగీత నాదముతో నీ మహిమను చాటెదను దేవా రావయ్యా.... నీ దీవెనలీవయ్యా... ...... వరుడుగా విచ్చేసిన శుభవేళ ......వధువుగా కనిపించె తన జతగా నీ ప్రేమలో నీ దయ లో నీ కృప లో వర్ధిల్లజేయుము దేవారావయ్య..... నీ దీవెనలీవయ్యా.. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై సిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన నీ ప్రేమలో నీ దయ లో నీ కృప లో వర్ధిల్లజేయుము దేవారావయ్య..... నీ దీవెనలీవయ్యా..


Follow Us