
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా నీ మాట సత్యముగలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా" (2) “ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా” (2) 1. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధించబడిన వారిని - విడిపించును నీ మాట (2) త్రోవ తప్పిన వారిని - సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని - లేవనెత్తును నీ మాట (2) 2. సింహల బోనులో నుండి - విడిపించును నీమాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట (2) మారా బ్రతుకును కూడ - మధురం చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట (2)


Follow Us