
నా బలమంతా నీవేనయ్యా
నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా (2) అలలు లేచిననూ తుఫాను ఎగసిననూ (2) కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా (2) 1)సోలిన వేళలలో బలము లేనప్పుడు (2) (నన్ను) ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే (2) 2)జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా ప్రియుడవు నీవేనయ్యా సర్వస్వం నీవేనయ్యా (2)


Follow Us