LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా


యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా
యేసయ్యా వందనాలయ్యా
నీ ప్రేమకు వందనాలయ్యా ||2||

నన్ను రక్షించినందుకు పోషించినందుకు
కాపాడినందుకు వందనాలయ్యా ||2||

వందనాలు వందనాలయ్యా
శతకోటి స్తోత్రాలయ్యా ||2||
॥ యేసయ్యా వందనాలయ్యా ||

1. నీ కృపచేత నన్ను రక్షించినందుకు
వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా ||2||
నీ జాలి నాపై కనపరచినందుకు
వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా ||2||

2. జీవ గ్రంధంలో నా పేరుంచినందుకు
వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా ||2||
నను నరకమునుండి తప్పించినందు
వేలాది వందనాలయ్యా
నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా



Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words