
నా జీవితం తెల్ల కాగితం
నా జీవితం తెల్ల కాగితం నా యేసు నాలో అక్షరం (2) ఈ గాలి తాకిడికి చెదరనులే నా యేసు నాతో ఉంటాడులే (2) 1. సుడిగాలులే చెలరేగిన పెనుతుఫానులే నన్ను వెంబడుంచిన (2) అంధకారం బంధము నాకు అడ్డుగొడ వేసిన ఏసన్నాను చూడు నా జీవితానికి తోడు (2) 2. జిగట ఓబిలో నీ జారిన వేల విలపించినీతిని తోడు ఎవ్వరు లేఖ(2) నా బంధుమిత్రులు నేను కానేలేదు ఎవ్వరు నా యేసు నాతో నిలిచేను నేడు (2)


Follow Us