
యువకా యువతి లెమ్ము
యువకా యువతి లెమ్ము యేసుకై త్వరపడి రమ్ము క్రీస్తు సువార్త చెప్పగా సాగిపోమ్ము (2) అ|ప|| :- చావైనా బ్రతుకైనా క్రీస్తుతో నడిచెదము శ్రమయైనా బాధైనా క్రీస్తులో నిలిచెదము (2) ఓ ఓ ఓ....ఆ ఆ ఆ .... 1) యోసేపు లాంటి యవ్వనుడు కావాలి దేవునికి భయభక్తులు కలిగి నడవాలి భయభక్తులు కలిగి నడవాలి దేవునితో (2) 2) ఎస్తేరు లాంటి యవ్వనులు కావాలి దేవునికి వినయ విధేయత కలిగుండాలి వినయ విధేయత కలిగుండాలి దేవునిలో (2)


Follow Us