
ఆనందింతుము ఆనందింతుము
ఆనందింతుము ఆనందింతుము యేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే (2) గంతులేసి నాట్యమాడి ఉత్సహించి పాడెదం (2) యేసుని సన్నిధిలో ఆనందింతుము (2) ||ఆనందింతుము|| భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూ దేవాది దేవుని తోడు మనకుండగా (2) హల్లెలూయ అంటు ఆరా-ధింతుము ఎల్లప్పుడూ (2) యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం (2) ||ఆనందింతుము|| నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూ నీతి సూర్యుడైన యేసు మనకూ ఉండగా (2) పరిశుద్దుడంటూ పొగడి కొలిచెదము అనుదినం (2) యేసుని సన్నిధిలో పరవశించెదం (2) ||ఆనందింతుము|| ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూ ప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా! (2) మహిమకరుడు అంటూ మ్రొక్కి పూజింతుము అనుక్షణం (2) యేసుని సన్నిధిలో ఉత్సాహించెదం (2) ||ఆనందింతుము||


Follow Us