
నీవిక్కడా నడయాడుచున్నావయా
నీవిక్కడా నడయాడుచున్నావయా నిన్నే నేను ఆరాధింతున్ నీ విక్కడా క్రియ చేయుచున్నావయా నిన్నే నేను ఆరాధింతున్ మార్గమేర్పరచు అద్భుతకరుడవు మాట నెరవేర్చు తేజోమయుడవు నీవే (అది) నీవే నా దేవా (2) 1) ప్రతి హృదయమును తాకుచున్నావయా నిన్నే నేను ఆరాధింతున్ ప్రతి హృదయమును - స్వస్థపరచుచున్నావయా నిన్నే నేను ఆరాధింతున్ ప్రతి జీవితమున్ మార్చుచున్నావయా నిన్నే నేను ఆరాధింతును ప్రతి హృదయమును సరిచేయుచున్నావయా నిన్నే నేను ఆరాధింతున్ నీవు చేయుట నేచూడకున్నా నీవు చేయుట నేనెరుగకున్నా మానవెన్నడు కార్యముచేయుట మానవెన్నడు కార్యముచేయుట


Follow Us