
దోషము లేనివాడా
దోషము లేని వాడా దోషిగా మారితివా నా పాపముకై నా శాపముకై నా పాపమే నిను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా నలిగి కరిగి పోతివా రూపము లేని వానిగా (2) దోషుల నడుమ మరణించినావా ముండ్ల కిరీటము - తలపై ఉంచి కర్రతో నిను కొట్టగా (2) రక్తము చింది కారేనా చేతులు గాయము లాయేనా దోషుల నడుమ మరణించినావా నీ దయ నన్ను నీ జత పనిలో కృపయే నిలిపినది (2) సింహాసనము ఇచ్చుటకై పెండ్లి కుమార్తెగా మార్చుటకై (2) దోషుల నడుమ మరణించినావా


Follow Us