LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


కోరుకున్న చెలిమి పొందెను


కోరుకున్న చెలిమి పొందెను 
కలనైనా ఎన్నడూ విడువడు (2) 
ఈ సమయం నీదే చేరుమా (2)
వేచియున్నది ఈ బంధమా                      " కోరుకున్న " 

కలలు కంటివే - నీ ప్రియుని కోసము నీ కొరకే 
నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా (2)
                                                      " ఈ సమయం "

మరచిపోకుమా - ఇది ప్రభుని కార్యము 
ప్రేమించి దీవించెను నీ ఆశనే తీర్చును (2) 
                                                     " ఈ సమయం "

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words