
నేనేమై ఉన్న అది నీ కృపయని
నేనేమై ఉన్న అది నీ కృపయని చటాలని యేసయ్య నా హృదయములో నీవుండగా భయమేమి లేదయ నాకు యేసయ్య నా యేసయ్య! 1) నీ కృపతో నను రక్షించుకునవూ ఈ లోకం నుండి వేరుపరచినావూ ఈ రక్షణానందం భయముతో వణకుతో నా ఆత్మీయ యాత్రలో కొనసాగించెదను. 2) నీ చేతిలోనుండి నన్ను వేరు చేయ ఏ మనుష్యునికి సాధ్యము కాదు నా దుఃఖములలో వ్యాధులలోను శ్రమలలోనే భయపడకుందును 3) నీ సువార్తను ప్రకటించుటలో నే లక్ష్యపెట్టను నా ప్రాణమును ఈ లక్ష్య సాధనలో సజీవుడనై నేను యేసయ్య కిృయలను వివరించెదను


Follow Us