
అసాధ్యమని తెలుసుగా
అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడేగా నిలువ లేరుగా తన శరీరారుగా ముందే జయగీతం పాడాలిగా యేసయ్య యేసయ్య సరిపోయిన ప్రధాన యాజకుడా యేసయ్య యేసయ్య సరి చేయుచున్న నాదు నాయకుడా జరగవని మేము యోచించిన భీకార కార్యములనే చేసిన అసమానుడా భీకర శూరుడా అత్యంత బలవంతుడా కాపరివై నన్ను నడిపించిన జాలిగల హృదయ మా వందనం కనుక లేదుగా నన్ను కాపాడగా కంటిపాపల్లే కాచావుగా


Follow Us