LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఆలోచనకర్తవైన నా దేవా


ఆలోచనకర్తవైన నా దేవా
నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో
ఆవరించియున్నావు నీ ఆత్మ శక్తితో
బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో
ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము

1) ఇదియే త్రోవని - నా వెంట నుండి
ఆ త్రోవలన్నియు - సరాళను చేయుచు
నా ముందు నడుచుచు - ద్వారములు తెరుచుచు
నడిపించుచున్నావు సీయోను చెంతకు

2)నా కలవరములన్ని - కనుమరుగు చేయుచు
నా కన్నీరంతా - నీ కవిలెలో దాయుచు
ఉపదేశ క్రమముతో - ఉత్తములను చేయుచు
మా ఊహలన్నింటిని - పరిశుద్ధపరచావు

3) ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి
నీ బుద్ధి జ్ఞానముల సమృద్ధి నా కోసగి
కరుణించుచు నీవు - కృపలను జూపుచు
ఎక్కించుచున్నావు - ఉన్నత స్థలములకు

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words