LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నిను విడచి ఉండలేనయ్యా


నిను విడచి ఉండలేనయ్యా...
నీ ప్రేమను మరువలేనయ్యా... 
నను ప్రేమించెను... నను విడిపించెను...
నను దీవించెను... నను బ్రతికించెను...
అనుక్షణము...రక్షించెను
యేసు - నన్ను అనుక్షణము... రక్షించెను
నా దేవుడు - గొప్ప దేవుడు..
నా యేసయ్యా- ప్రేమామయుడు 


నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా - కారు చీకటే నన్ను కమ్మివేసినా
శత్రువులను చెదరగొట్టి - చీకటిని వెలుగు చేసి 
ప్రతి క్షణము - కాపాడెను యేసు నన్ను
ప్రతి క్షణము కాపాడెను....


నిందలతో నన్ను క్రుంగదీసినా - మాటలతో నన్ను గాయపరచినా
నా చెయ్యిని పట్టుకొని - తన అక్కున చేర్చుకొని 
నా గాయము స్వస్థ పరచెను
యేసు నా గాయము స్వస్థపరచెను


కన్న వారే నన్ను విడిచి వేసినా - కట్టుకున్న వారే నన్ను వదిలి వేసినా
నా చెయ్యిని విడవ కుండా - నన్ను వదిలేయ కుండా
అను నిత్యము నాతో ఉండెను
యేసు అను నిత్యము నాతో ఉండెను.

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words