
నీతో నడవాలని నీకై బ్రతకాలని ఆశతో
నీతో నడవాలని నీకై బ్రతకాలని ఆశతో మది ఆరాటపడుతుందయ్యా రాజుల రాజా నా ప్రియ యేసయ్య పూజ్యనీయ నీకే వందనం 1) బహు స్తుతి నుందే మహారాజువు నీవు గాక ఆశ్రయము ఎవరు ||2|| యాత్రలో సాగగా ఇన్నాళ్లు నడిపించిన ||2|| నీకే ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్య యేసయ్య ఆరాధనకు యోగ్యుడా యేసయ్య యేసయ్య స్తుతి సింహాసనాసీనుడా 2) నాశనమను మాట వినబడదు హానికరం ఏది దరిచేరదు ||2|| రక్షణ ప్రకారంగా యేసయ్యే మనకు ఉండగా ||2|| శత్రువాయుధము ఇక వర్ధిల్లదు ||2|| యేసయ్య యేసయ్య ఆరాధనకు యోగ్యుడా యేసయ్య యేసయ్య స్తుతి సింహాసనాసీనుడా


Follow Us