
ఏ రాగమో ......తెలియదే.....
ఏ రాగమో ......తెలియదే..... ఆశతో వున్నా... తృష్ణకలిగున్నా.. ఆరాధించాలని.. ఆత్మతో సత్యముతో... నా పూర్ణహృదయముతో ... నిన్ను ఘనపరచాలాని... ఏ రాగమో ....తెలియదు..... ఏ తాళమో.... తెలియదు..... ఏమని పా....డను నిన్ను ఎంతని పొగడెదను..... యేసయ్యా...ఆఆ....ఆఆ......ఆఆ...... "4" ఓటములలో..... ఓదార్పువై - ఓర్పు నేర్పించావయ్యా వేదనలలో..... విశ్రాంతివై - వెన్నంటి నిలచావయ్యా జీవితం నీదయ్యా నాధన్నధేముందయ్యా నాకున్నదంతనీవే కదా......... యేసయ్యా...ఆఆ....ఆఆ......ఆఆ...... "4" నీచేతితో.... చేశావులే - నీరూపమిచ్చావులే..... నాచెంతకే .....చేరావులే - నా సొంతమైయ్యావులే మాటలే... లేవయ్యా అర్థమే కాదయ్యా ఈ శిల కోసం బలియాగమా.... యేసయ్యా...ఆఆ....ఆఆ......ఆఆఆఆఆఆ...... "4" యేసయ్యా...ఆఆ....ఆఆ......ఆఆఆఆఆఆ...... యేసయ్యా...ఆఆ....ఆఆ......ఆఆఆఆఆఆ......


Follow Us