
ప్రాణమా...ఎందుకే తొందరా
పల్లవి : ప్రాణమా...ఎందుకే తొందరా.. దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా ప్రాణమా ప్రాణమా ప్రాణమా ఎందుకే తొందరా.. చరణం 1: నిను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా దిగులేల ప్రాణమా నిను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా భయమేల ప్రాణమా కృంగిన సమయాన నిను లేవదీసి ఆదరించెను ప్రాణమా యేసుడే చరణం 2: నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను ప్రాణమా నమ్మిన యెడల రక్షణ కలుగును నమ్మికయుంచుము ప్రాణమా నమ్మికయుంచుము యేసులో


Follow Us