
పెంపొందించు యేసయ్యా
పెంపొందించు యేసయ్యా నాకున్న విశ్వాసము అ.ప. : స్థిరపరచుము నిరీక్షణ ఆధారం లేకున్నను 1. శత్రువులు నలుదిశలా చుట్టేసినా చీకట్లు మార్గాన్ని కమ్మేసినా 2. శ్రమలెన్నో ఉమ్మడిగా పైకొచ్చినా పనులన్ని నష్టముగా తిరిగొచ్చినా 3. కనిపెట్టే ఓపిక నశియించినా పగవారి హేళన శృతిమించినా


Follow Us