LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఎందుకో నన్ను ప్రేమించవు


ఎందుకో నన్ను ప్రేమించవు యేసయ్య ఏమంచీ లేని నాపై నీకు ఇంత దయ (2)

అ.ప: ప్రేమ చూపవు నీ ప్రాణం పెట్టావు     
జాలీ చూపవు నీ దరికి చేర్చవూ(2)

లోకం నాదని అందరూ ఉన్నారానీ 
తలచి మైయమరచి బ్రమచనయ (2)  
అందరూ నన్ను విడిచారు ఓ యేసయ్య నన్ను మరువుబోకుమా మెస్సయ్యా (2) //ప్రేమ 

బలము లేదని బలగము లేదని బలహీనుడునని ఏమి రాదాని(2) 
అందరూ నన్ను అన్నారు ఓ యేసయ్య నీవుంటే నాకంతే చాలు మెస్సయ్యా (2)


అది నాదని ఇది నాదని ఎన్నో మరులో 
నేను అనుకున్నా న్నాయా (2) 
ఏదీ నాకు అక్కరలేదు యేసయ్య నీవుంటే నాకంతే చాలు మెస్సయ్యా (2) // ప్రేమ

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words