
మహోదయం ఈది మానవాళికి
మహోదయం ఈది మానవాళికి ఉషోదయం (2) దూత తెలిపాను సువర్తమానం పరిశుధుడేసు పరమువిడి బువికొచ్చానని మరియ సుతినిగా ఈల పుట్టాడని (2) పరవశించెను పరలోక సైన్యము సంతసించేనూ సర్వలోక జనాంగము(2) 1)దీనులకు దీపమై- పుట్టినడు పుడమిపై పవనుడు ఏసు పవళించెను పశువుల పాకలో (2) పరవశించిరి (2) కనులు గాంచిన కాపరులు ఆరాధించిరి (2) - బహుమతి నిచ్చిన జ్ఞానులు 2) పాప రోగ దుఃఖమును -తొలగింప వచ్చెనేసు రక్షకుడు క్రీస్తు -రక్షించెను శిక్ష తొలగించెను(2) ఓడించెను (2) - సిలువలో సాతానుని జయమిచ్చెను (2) -పరలోక రాజ్యము నిచ్చేను


Follow Us