
సారధి - సర్వలోక వారధి
సారధివి - సర్వలోక వారధివి సర్వ సృష్టికి - కారణభూతుడ పాలకుడా - నా హృదయ పాలకూడా రానున్న - రారాజు నీవయ్య ఆ:ప:- నీవే యేసయ్యా నీకే మహిమయ్య స్తోత్రము స్తోత్రము సృష్టికర్త - మహిమా ఘనత నీకేనయ్యా 1) అరణ్యములో ఆకర్షించి - నాతో ప్రేమగా మాట్లాడినావు శ్రమగల ఆకోరు లోయను - దాటించి నిరీక్షణ ద్వారముగా చేసినావు 2) ప్రధాన కాపరిగా - పచ్చిక బయళ్ళలో నడిపించినావు ఈ వాక్యపు ఊటతో - శ్రేష్టఫలముల సమృద్ధి నిచ్చినావు 3) కాలాలు మారిన మారని దేవుడవు అనుదిన నీ కృపను - దినదినము ఇచ్చి నీ సాక్షిగా నిలిపినావు


Follow Us