
మరణము నన్నేమి చేయలేదు
మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్యా వెలుగాయే నను సీయోనులో చేర్చుకొనుటే నాయెడల నీకున్న ఉద్దేశమా నీ రూపమును పొంది జీవుంచుటే ఆశ సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి విశ్వసింప బోవువారికి మాదిరిగా నే నుండుటే నా యెడల నీకున్న ఉద్దేశమా నీ కొరకు ఖైదీ నై ఉండుటే ధన్యత సంఘమును మేల్కొలిపి ఊటలు దయచేసి దయ్యాలు గడగడ వణుకుచు కేకలు వేసే సేవచేయుటే నా యెడల నీకున్న ఉద్దేశమా


Follow Us