
కృప కలుగును గాక
కృప కలుగును గాక కృప కలుగును గాక నీ కృప లో నన్ను బ్రతికించావు నీ కృప లో నన్ను నడిపించావు 1. పర్వతాలు తొలగిపోయినా మెట్టలాన్నీ తత్తరిల్లిననా నీ కృప లోనే నన్ను దాచావ్ అయ్యా నీ కృప లోనే నన్ను కాచావయ్య 2. దావీదుకు చూపినా శాశ్వత కృపను మాపై చూపుము యేసయ్యా నీ కృపలోనే మమ్ము రక్షించావు నీ కృపలో నే మమ్ము విమెచించావు 3. ఏ పాటి వారము యేసయ్య ఏ యోగ్యత మాలో లేని లేదయ్యా నీ కృపలోనే మమ్ము ప్రేమించావు నీ కృపలోనే మమ్ము పోషించావు........


Follow Us