LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీతో నా జీవితం నేర్పును


నీతో నా జీవితం 
నేర్పును ప్రతి అనుభవం //2//

మరణమైన నాకు లాబమే
శ్రమ ఐనా ఇక స్వాగతమే 
బ్రతికి ఉంటే అది నీకోసమ 
చావైనా బహుళాబమే

1. మించిన బరువుతో ఉన్నప్పుడు 
ఒంటరిగా నీకు మొరపెట్టగ 
చెంతన ఎవరు లేనప్పుడు 
కొండలవైపు నా కనులెత్తగ

వింతగు ద్వారము తెరచితివి 
చెంతనే నిలిచి జయమిచితివి //2//

(నీతో నా జీవితం)

2. ఓటమి అంచులలో ఉన్నపుడు 
వాగ్ధానము కొరకు ఎలుగెత్తగా 
మార్గము తెలియక నిలిచినప్పుడు 
వైర్గ్యం తో నిరీక్షించగా

ఉన్నత విజయమునిచితివి 
మనక కృపతో కప్పితివి. ||2||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words