
మరువలేనయ నీ ప్రేమను
మరువలేనయ నీ ప్రేమను మరచిపోలేను నీ కృపను (2) నా ఆశ్రయము నీవేనయ్యా(2) నా ఆధారము నీవే యేసయ్యా(2) 1.గాడందకరములో నే నడచినా ప్రతికూలతలో నేనుండినా (2) నాకు సహాయము నీవేనయ్యా (2) నాకు సహవాసము నీవే యేసయ్యా(2) ||మరువ|| 2.కృంగిన వేళలో నేనుండినా అపహాస్యముగా నే మారినా (2) నాకున్న బలము నీవేనయ్యా(2) నాలోని ధైర్యము నేవే యేసయ్యా(2) ||మరువ|| 3.ప్రతి స్థితిలో నీవు తోడుండగా ప్రతి అడుగును నీవు స్థిరపరచగా (2) నా ఆనందము నీవేనయ్యా (2) నా అనుబంధము నీతో యేసయ్యా (2) ||మరువ||


Follow Us