
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ కృప లేనిదే నే బ్రతుకలేను నీ కృప నాకు చాలును యేసయ్యా నా యేసయ్యా నా స్తుతి గానమా కృతజ్ఞత స్తుతులు నీకేనయా నీ కృప చాలు దేవా నీ ప్రేమ చాలు దేవా 1. ఒంటరి పయనములో నా కన్నీటిలో అవమానం దారి చేరి కృంగియున్న వేళలో కన్నీరు తుడిచింది నీ కృప తోడుగా నిలిచింది నీ కృప మహిమనిచ్చింది నీ కృప మహిమగామార్చింది నీ కృప 2. వేవేల దూతలతో కొనియాడబడుచూ ఇహమందు శుద్ధులతో స్తుతియింపబడుచున్న వేల్పులలో నీవంటివారే లేరు ఇహమందు నీతోటి సమమేకారు మహిమకు అర్హుడావు నీవే మహిమగల మహారాజువు నీవే మహిమతా నీకే దేవా నా స్తుతులు నీకే దేవా


Follow Us