LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


కృపగల దేవుడవు


కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు 
దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు (2) 
గడచినా కాలమంతా నీవిచ్చినా బహుమానమే 
నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే 
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)


ఏ అపాయము నన్ను సమీపించక 
ఏ కీడు నా దరికి చేరక (2) 
ఆపదలో నుండి విడిపించావు 
అనుదినము నన్ను కృపతో కాచావు (2) 
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)|| కృపగల ||

ఇన్నినాళ్ళు నాకు తోడై 
ఎన్నో మేలులతో దీవించావు (2) 
విడువక యెడబాయక తోడైయున్నావు 
శాశ్వత ప్రేమను నాపై చూపావు 
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)|| కృపగల |

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words