
నీ కృప లేనిదే నీ దయ లేనిదే
నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్య (2) నేనేమైయున్నానో నాకెమున్నాను కేవలం నీ కృప (2) యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా (2) // నీ కృప లేనిదే // నాశనకరమైన గోతి నుండి నను లేవనెత్తినది నీ కృప (2) నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెదన్ (2) యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా (2) // నీ కృప లేనిదే // ఏ దిక్కులేని నాకు సర్వము నీవే ఆదరించినది నీ కృప (2) మాటరని నాకు రాగమునిచ్చి నీ కృపాను చాటె దన్యతనిచ్చావు (2) యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా (2) // నీ కృప లేనిదే //


Follow Us