
స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభువు
స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభువు ఏసు ప్రభువు నే స్తుతించి స్తుతించి సంతోషింతును నే స్తుతి కొరకే పుట్టియున్నాను నే స్తుతించి స్తుతించి సంతోషింతును హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును పర్వతాలు మైనం వలె కరుగును మనమిక స్తుతించేదం చెరసాలు కూల్చేదం పొద లాగా మండిపోయేదాం మన బలమంతా ప్రభువుకిచేదం పాలు సిలాలు స్తుతియించుట వలనెగా విడిపోయే బంధకములన్నీయు మనమిక స్తుతించేదం చెరసాలు కూల్చేదం పొద లాగా మండిపోయేదాం మన బలమంతా ప్రభువుకిచేదం


Follow Us