LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా ప్రాణ ప్రియుడా మహనీయుడా


నా ప్రాణ ప్రియుడా మహనీయుడా
నా యేసయ్యా నీతో ఉంటానయ్యా

నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిను విడువలేనయ్యా

1. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా - శ్రమలు శోధించినా…
నాతో నీవున్న ! ధైర్యమే కలిగేనా !!
ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా
తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా  |నీవే కావలేసయ్యా|

2. కన్నీరే సముద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా - నే నలిగిపోయినా…. 
నాతో నీవున్న ! ధైర్యమే కలిగేనా !!
ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా
తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా   |నీవే కావలేసయ్యా|

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words