కన్నీరంత తుడుచువాడా
కన్నీరంత తుడుచువాడా - మా కన్నీరంతా తుడుచువాడా నా వేదన తీర్చువాడా నీ కృపలతో కాచువాడా కన్నీరంతా తుడుచువాడా యేసయ్యా శూన్యములో ఉన్న ఈ భూమిని - నీ మాటతో వెలిగించావయ్యా చలనమేలేని ఈ జీవిని (బ్రతుకును) నీ మాటతో బ్రతికించావయ్యా మనసుకు శాంతి లేనప్పుడు మదిలో నెమ్మదినిచ్చావయ్యా బాధతో గుండె బరువెక్కగా నా బాధలన్నియు తీర్చావయ్యా


Follow Us






