అర్హత లేకున్న ప్రేమించావు
అర్హత లేకున్న ప్రేమించావు - ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నహెచ్చించావు- ఇది కేవలం నీ కృపయే కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే కృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే లోకమునన్ను ఆకర్షింపగా - అల్లరితనము నా చుట్టుచేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా - నీ కృపతో నన్ను బలపరచితివే ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను యేసయ్య నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను శ్రమలు శోదనలు నన్నావరింపగా - అజ్ఞానముచే నే హీనమవ్వగా మరణపు కొరలు నా చుట్టు చేరగా - నీ కృపతో నన్ను బ్రతికించితివే ఇంతగనన్ను ప్రేమించుటకు - ఏ పాటిడను యేసయ్య నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను


Follow Us






