LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


విమోచన కర్త – నా యేసయ్య


విమోచన కర్త – నా యేసయ్య
నీదు ప్రణమిచ్చి – నన్ను విడిపించినావయ్య
సాతాను చేరనుండి – శత్రు సంకెళ్లనుండి
విమోచకుడవై – నన్ను విడిపించినావయ్య

  నా విమోచకూడా -   యేసయ్య
 నా రక్షణ కోట - నాదు ఆశ్రయదుర్గమా 

నా దీనస్థితిపై నీ దృష్టి నిలిపి – కటాక్షించితివి నన్ను ధన్యునిచేయ
నా నిందలలో నీదు ఆత్మ నిలిపి – బలపరిచితివి నీది కృపలనిచ్చి

రక్షణగలవాడా – ఆదరణ కర్త
పరిశుద్ధాత్ముడా – నన్ను హెచ్చించినావయ్యా

యుద్ధపు విల్లు విరిచినావు – నీవు నా పక్షమై నిలిచినావే
మా ప్రాకారాలలో నెమ్మదినిచ్చి – మా నగరులలో క్షేమమిచ్చినావే

సమాధాన కారకూడా – షాలేమురాజా
రెండంతల మేలు – నాకై చేయుచున్నావయ్యా ..

నీదు చేతిలో నేను ఆయుధముగా – ప్రయోగించుచు జయమిచ్చినావే
సిలువచేత జయోత్సవముతో – 

ఊరేగించుచు గణపరిచినావే
పరాక్రమశాలి – బలసురుడా
పునరుద్ధనుడా – మహిమ నీకేనయ్యా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words